పల్లవి
[అతడు] దీపావళి దీపావళి దీపావళి నువ్వేలే
[ఆమె] ఏకాదశి ఏకాదశి నాలోకసి నీవేరా
[అతడు] నీరు నిప్పు అంటుకుంటే అంటుతుంది
ప్రేమలో చిక్కుకుంది చిక్కుకుంది
[ఆమె] మనసు నిన్నే కోరుకుంది కోరుకుంది
మనువు నిన్నే ఆడమంది ఆడమంది
[అతడు] మతాబులే మనకితాబులే హే ||దీపావళి||
చరణం 1
[అతడు] బుల్లెట్టులా నాయదలో ||2||దూరావే
[ఆమె] రాకెట్‌లా నామనసే దోచావే
[అతడు] కూచిపూడి అమ్మాయి అమ్మాయి నిను వలచానే కొరిచానే
[ఆమె] ఇల్లుకాని అపెట్టా గిప్పేట్లు పెట్టు దరకాస్తు నీ దరకాస్తు
[అతడు] అమ్మోమ్మో రెండు వేల ఏడుదాక చూడలేద ఇంత సోదనేనెప్పుడు
[ఆమె] అయ్యయ్యో కొకరత్తి లాంటినడుం కోరుకుంది
కొత్త సుఖం చూపించరో ||దీపావళి ||
చరణం 2
[అతడు] శివకాశి ఔటల్లే ||2|| నచ్చావే
[ఆమె] చక్రంలా నా చుట్టు తిరిగావే
[అతడు] చిచ్చుబుడ్డి నీవేలే నీవేలే మరి ఓ చెలియా ఓ చెలియా
[ఆమె] తారాజువ్వ జువ్వ జువ్వ మరి నువ్వేగ నువ్వేగ
[అతడు] అయ్యయ్యో వెన్నముద్దలాగ తేల లవ్‌లోకి నన్ను నడికి ముంచావులే
[ఆమె] అమ్మమ్మో నంగనాచి దొంగబుర్ర నెత్తిమీద జీలకర్ర పెట్టయ్యరో