ఆడుకోడానికో పాప కావాలి

ఓ... ఓ... ఓ... ఓ

పల్లవి

[అతడు] ఆడుకోడానికో పాప కావాలి నువ్వు కనిపెడతావ కనిపెడతావా
[ఆమె] పాపనివ్వడానికి అమ్మనవ్వాలి నువ్వు పనిపడతావా హొయ్
పనిపడతావా అమ్మనవ్వడానికి ఆలినవ్వాలి ఆలి నవ్వడానికో తాళినివ్వాలి
నువ్వు బుసకొడతావా హొయ్ నువ్వు బుసకొడతావా ||ఆడుకోడానికో||

చరణం 1

[అతడు] రివ్వుమనే యవ్వనమే చుట్టేసుకో, కెవ్వుమనే పీకలనే పెట్టేసుకో రంగా రంగా
[ఆమె] ముద్దులతో కొంచెం జుర్రుమనాలి ఇక ఇద్దరమే రాతిరికి ముగ్గురవ్వాలి
[అతడు] ఇలా చెయిపడాలి అలా కాలుపడాలి ఊహుహ ఊరికే ఉండకా ఊ కొట్టాల్లి ||నువ్వు బుస||

చరణం 2

[అతడు] జారుపైట జారుతుంటే జారేసుకో వాలుపైట అందమంతా ఆరేసుకో
[ఆమె] ఆకతాయి ఆటలన్నీ ఆడేసుకో గుమ్మపాలు పొంగులన్నీ తోడేసుకో
[అతడు] జుర్రుమనలి నీ ఈడే జుర్రుమనాలి చిమ్మ చీకటిలో తస్సదియ్య దగ్గరవ్వాలి ||నువ్వు బుస||ఆడుకోడానికో||
[ఆమె] సరే దించుకోవాలి సగం పంచుకోవాలి పంచుకొన్నది ముద్దుగా ఢీ కొట్టాలి