పల్లవి
[అతడు] రారా... తీసుకుపోరా...బీడా ...వేసుకో ....బీడా...
రారా రారా తీసుకుపోరా నోట్లో బీడా వేసుకుపోరా
పోరా పోరా బతికావ్ పోరా చీరోటిస్తా కట్టుకుపోరా ||రారా||
[అతడు] సచిన్ కొడితె సిక్సరే రా శివాజి కొడితె పంచరేరా
సింహమైన జుజుప్పేరా శివాజి నోట్లో జిలేబియేరా
చరణం 1
[అతడు] పవర్ రేంజర్ జెటిక్సేరా పదివేళ్ళవి జిమ్మిక్సేరా
ఎగిసే వేగం జెట్లియేరా పంచ్ కొడితే ఇడ్లియేరా
దిక్ దిక్ దిక్ దిక్ గుండెల్ దిక్ దిక్