పల్లవి
[అతడు] గోలపెట్టే...ఏ చిచ్చుపెట్టే...నన్ను చుట్టుముట్టే
గోలపెట్టినాదిరో చిచ్చుపెట్టి నాదిరో
గోలగోలగోలగోలగోల పెట్టి నాదిరో
గుండెలోన దూరిపోయి చిచ్చుపెట్టినాదిరో
ఏ...పిల్లి పిల్లి పిల్లి పిల్లి పిల్లి కళ్ళ చిన్నది
కొట్టి కొట్టి కొట్టి కొట్టి కొల్ల గోట్టుచున్నది
ఎక్కి ఎక్కి ఎక్కి ఎక్కి మత్తు ఎక్కుతున్నది
ఎక్కడెక్కడెక్కడో గిల్లి గిచ్చుతున్నది
[ఆమె] నువు టెన్షన్ వద్దులే బాసు అపుడే అవ్వును ఐసు
ఆగే హేలం రైసు నిన్నైతె సూపరుచాన్సు ||గోలపెట్టి||
చరణం 1
[అతడు] గోలపెట్టినాదిరొ నిప్పుపెట్టినాదిరో గోలపెట్టినాదిరో
[ఆమె] నువ్వట్టా చూడొద్దె నన్నిట్టా చంపొద్దె
మైండంతా బ్లాకైపోద్దే వద్దనా వయసైపోద్దే
బుల్లి బుజ్జి ముద్ధిస్తే ఒళ్ళు వండరైపొద్దే
అల్లిబిల్లి అద్ధిస్తే ఆగమాగమయిపోద్దే
ఎంత మొత్తుకున్ననా బుగ్గ ఇవ్వను
ఏం మాయచేసినా దగ్గరవ్వను
ఐహేవ్ ఏన్స్ ఎసోనియా లైసోఫా
ఆంద్రాలొ యుఆర్ మై బూస్ట్ కప్పా హే తిక్కతిక్కతిక్కతిక్క ||గోలపెట్టి||
చరణం 2
[ఆమె] నా చుట్టు తిరగోద్దె నీ చీట్టా విప్పొద్దే
నా మనసే లాకైపోద్దే అది నీతోలింకైపోద్దే
[అతడు] నువ్వుకాని చనువిస్తే లైఫ్ వండరైపోద్దే
దాచుకుంది ఇచ్చేస్తే జన్మదన్యమైపోద్దే
[ఆమె] ఇంచుమించు ఇప్పుడైన లంచ్ ఇవ్వను
ఎంతదూరమొచ్చిన డిన్నరివ్వను
ఎల్లంగ నాకాకు ఎహల్వా ఎల్లెహే కిస్‌మియా ఉల్‌హెల్వా ||గోలపెట్టి||