డమ్మారే డమ్మా ఢం ఢం...చీకట్లో

పల్లవి

[అతడు] డమ్మారే డమ్మా ఢం ఢం...
చీకట్లో పడ్డనంటే డమాడమా ఢం ఢం
మీ ఇంట్లో కొచ్చానంటే డమా డమా ఢం ఢం
చీకట్లో నేనే గాని ని చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే
ఢం ఢం డమ్మారే
[అమె] అత్తిలి సత్తి బాబు మెత్తని కత్తి బాబు
అత్తిలి సత్తి బాబు సుత్తి మెత్తని బాబు
నీ కంట్లో పడ్డానంటే డమా డమా ఢం ఢం
నీ ఇంట్లో కొచ్చానంటే డమా డమా ఢం ఢం
చీకట్లొ నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే
డమ్మారే డమ్మారే ఢం ఢం డమ్మారే ||డమ్మారే||


చరణం 1


[ఆమె] చూ చూ చూ చూడరా మా మా మా మాటాడడం
[అతడు] చయ్ చయ్ చెయ్యి వెయ్యడం చెల చెల చెల చెలరేగడం
[అతడు][అమె] చూతెమ్మ గాదొచ్చివెయ్య వచ్చిన వేళలో ఇద్దరికి
ఇష్టమైతే ఎవడొస్తారండి అడ్డం ||డమ్మారే ||


చరణం 2


[అతడు] లే లే లే లేవడం దు దు దు దువ్వెయ్యడం
దులి దులి దులి దులిపెయ్యడం జల జల జల జలకివ్వడం
లేవడం దువ్వెయ్యడం దులిపెయ్యడం జలకివ్వడం
ఇద్దరికి ఇష్టం అయితే ఎవడొస్తారండి అడ్డం ||డమ్మారే ||