పల్లవి
[అతడు] కిలాడి కూన పల్ పల్ పేచిలేలా నాతోనా
కన్నులతో తేలీపారా చూస్తావేలో బోలోనా
[ఆమె] సిల్లీగ పైపైనాపై అలిగినా నమ్మేది లేదో ఏమైనా
నువ్విలా పారిపరి కసిరినా కన్నీరె రాదె ప్రేమేనా
[అతడు] డిస్టర్బ్ చెయ్యకు డిస్టర్బ్ చెయ్యకు పిల్లా గడిగడి ఓఓఓ
[ఆమె] డిస్టర్బ్ చెయ్యకు డిస్టర్బ్ చెయ్యరా రోజూ కలబడి ఓఓఓ
[అతడు] టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు గడిగడి కలబడి ఓఓఓ
[ఆమె] టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు వస్తావడివడి ఓఓఓఓ
చరణం 1
[ఆమె] చుట్టూర చూస్తే నీకు ప్రేమే కనబడు లోకాన
[అతడు] ఉన్నాది ప్రేమగాని పదుగురుకే నేపంచేనా
[ఆమె] ఆమాత్రం మాటే ఇస్తా జానే జాబా నీకంటునేనే లేనా
[అతడు] ఇల్లారా దారికాచే కుర్రదానా ఎల్లాగె నీతో ఈపైనా
డిస్టర్బ్ చెయ్యకు డిస్టర్బ్ చెయ్యకు పిల్లో పడిపడి ఓఓఓఓ
[ఆమె] డిస్టర్బ్ చెయ్యరా డిస్టర్బ్ చెయ్యరా లవ్‌మి మరిమరి ఓఓఓఓ
[అతడు] టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు ఎదురుగ నిలబడి ఓఓఓఓ
[ఆమె] టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు రానా ఎగబడి ఓఓఓఓ
చరణం 2
[అతడు] గమ్యములే వేరు చూడు ఆశవీడు నాపైనా ఎల్లాగ తూర్పు
పడమర ఒకటయ్యే బోలోనా
[ఆమె] గుండ్రంగా ఉందోయ్ భూమి తెలుసునా వస్తావు తిరిగి ఏమైనా
[అతడు] అందాక వస్తే నీతో ఏనాడైనా చూద్దామె ఆపైనా
డిస్టర్బ్ చెయ్యకు డిస్టర్బ్ చెయ్యకు పిల్లా చోరబడి ఓఓఓ
[ఆమె] డిస్టర్బ్ చెయ్యరా డిస్టర్బ్ చెయ్యరా వల్లో పడిమరి ఓఓఓ
[అతడు] టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు పడతై ఇకమరి ఓఓఓ
[ఆమె] టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు చూస్తా తదుపరి ఓఓఓ