జయ జయాయ సూర్యాయనమో
సర్వలోక సాక్షిణే సవిత్రే
||జయ||
భాస్కరాయ భువన బాంధవాయ
హరిదస్వాయా నమో నమో
మూర్తి త్రయ రూపాయ రవయే
మార్తాండాయ మహాత్మనే
గ్రహపతయే దినాధిపతయే
కర్మ సాక్షిణే నమో నమో
||జయ||
విభాగములు: $ గుర్తు పాట మొదలయ్యే అక్షరాలను సూచిస్తుంది, * గుర్తు పాట పాడిన గాయని, గాయకుల పేర్లను సూచిస్తుంది, + గుర్తు సినిమా పేరుని సూచిస్తుంది, - గుర్తు కధానాయకుడు, కధానాయకురాలి పేర్లను సూచిస్తుంది, # గుర్తు ఎటువంటి పాటో సూచిస్తుంది. ఉదాహరణకు, భక్తి గీతాలు, సోలో పాటలు, యుగళ గీతాలు, దేశభక్తి గీతాలు, పిల్లల పాటలు.