ఓలమ్మితిక్కరేగిందా ఒల్లంతా తిమ్మిరెక్కిందా

పల్లవి

[ఆమె] అబ్బయా
[అతడు] ఆ
[ఆమె] అబ్బయా
[అతడు] ఏంటే
[ఆమె] లవ్వలక
[అతడు] ఆ
[ఆమె] పిల్లపిచ్చిపిచ్చి
[అతడు] పిచ్చా
[ఆమె] ఊహూ కిక్కిరి
[అతడు] ఓయ్
[ఆమె] కులుకులొ లవ్వలబ
[అతడు] ఏంభాషిది
[ఆమె] జింజికా
[అతడు] ఏమయింది నీకు
[ఆమె] ఊఊ
[అతడు] ఏంకావాలెహే
[అతడు] ఓలమ్మితిక్కరేగిందా ఒల్లంతా తిమ్మిరెక్కిందా ||2|
తిక్కరేగి తిమ్మిరెక్కి పిచ్చిపట్టి పక్కకొచ్చి ఒక్కసారే రెచ్చిపొమ్మందా
[ఆమె] ఓరబ్బి తిక్కరేగిందా ఒల్లంతా తిమ్మిరెక్కిందా ||2||తిక్కరేగి
తిమ్మిరెక్కి ఒక్కసారె రెచ్చిపోయి పక్కదారే పట్టిపొమ్మందా ||ఓలమ్మి||


చరణం 1


[అతడు] చువ్వ నడుమే చువ్వమంటే జివ్వుమంటుందా
[ఆమె] చెయ్యవేస్తే పోటు తనువే పొంగి పోతుందా
[అతడు] ఎగ దోసయ్యావే దొంగ
[ఆమె] ఎదురొచ్చే సత్తా ఉందా
[అతడు] పొగరాపే ఊపే ఉందా
[ఆమె] బరిలోకీ దూకేముందా
[అతడు] కొండనైనా పిండిచేసే కోడీ గాడి చేతచిక్కి గుమ్మ పాప గుండె జారిందా ||ఒలమ్మితిక్క||


చరణం 2


[కోరస్] ప్రభూ లైటు అబ్బా దూపసికండు బాబు
[అతడు] చిమ చిమ చిమ చీకటైతే నీకు ఇబ్బందా
దగదగదగ దీపముంతే రాజుకుంటుందా ఆహా ఓహొ
[ఆమె] తళతళతళ సోకుబండి నీకు చూపాద్దా మరిమరిమరి
దాచుకుంటే ఏమిమర్యాదా అహ ఆ ఓహొ ఓ
[అతడు] అట్టాగైనా ఇట్టాగైనా తేల్చుకుందాంరా
పానుపులాంటి చీకటి దుప్పటి కప్పుకుందాంరా
[ఆమె] కాలికేస్తే వేలికేసి వేలికేస్తే కాలికేసి గోడ తీస్తే
హాయిగా ఉందాం ||ఓలమ్మి తిక్కరేగిందా||