పల్లవి
మేలుకోవయ్యా కరుణ నన్నేలుకోవయ్యా
మనసు నీ పయీ నిలిపిన దానా - కనులచూడు మా ఈ
నన్నేలు కోవయ్యా - కరుణ నన్నేలు కోవయ్యా ||మేలు||
చరణం 1
కులీవినుత సురపాళీ - బాలశశి మౌళీ శివా
జవరాలీ బాళిగని - జాలిబూని నన్నేలుకోవయ్యా ||మేలుకో||
ఈశా సకల జగదీశా గిరిజహృదయేశా హరాశ్
పరమేశా ప్రేమదరి చేరి కోరి నన్నేలు కోవయ్యా ||మేలుకో||
వరదయాంతరంగా - విభూతిసురచిరాంగా
కరుణాపాంగా - వృషభతురంగా
ఆశలు తీరగ ఆదరాన నన్నేలుకోవయ్యా
కరుణా నన్నేలు కోవయ్యా ||మేలుకో||