పల్లవి
[అతడు] ల ల లాహిరే ల ల లాహిరే
[ఆమె] ల ల లాహిరే ల ల లాహిరే
ల ల లాహిరే ల ల లాహిరే దిల్ తక తకమంటూ
దరువేస్తుంటే ల ల లాహిరే
[అతడు] ల ల లాహిరే ల ల లాహిరే ఛల్ ధగ
ధగ మెరిసే ఒళ్ళే చూస్తే ల ల లాహిరే
[ఆమె] సరదాగా ఒకసారే గుడికొస్తే మంజూరే
గిలిగిస్తే సెన్సోరే విజిలేస్తే వన్స్‌మోరే అయ్యయ్యయ్యో
[అతడు] లిప్పు చూస్తే లాలి పాప్ హిప్పు చూస్తే బాబ్రే
బాప్ షాక్‌లిచ్చే చూస్తే గుండెలే షేకప్ ||ల ల లాహిరే ||
చరణం 1
[అతడు] సన్నాయంటి అమ్మాయి అయిపోకే అంత
అడ్వాన్స్ అందాలన్ని ఆరేస్తూ చేయించకులే క్యూడాన్స్
[ఆమె] దిల్ కా చోర్ వెర్లీగాలి ఎంచక్కా కుమార చూపిస్తే
ఓరు నేతయారు దరికే రారా త్వరగా రణధీర
[అతడు] ఫ్రంటు చూస్తే టెమిటేషన్ బ్యాక్ చూస్తే సెన్సేషన్
సోకు అన్నా మాటకే ఇది కొత్త ఈక్వేషన్
చరణం 2
[అతడు] హే రుకు రుకు రుకు రుకు రుక్సాన్సా హే
కసి కసి కన్నుల కొరమీనా
[ఆమె] నిన్నియ్యాలా అల్లేయ్యాలా మెత్తగా మురిపాలా
ఒళ్ళోకొచ్చి వయ్యారాల వలలే విసిరెయ్యనా
[అతడు] ఓ దిల్‌తార్ బేక్‌రా సంధిచెయ్యి నీ ఫీల్డ్ నీ
సంఘాలే లేనే లేవ్ ముచ్చటగా రానే దరికి మనసారా
[ఆమె] ముమియాలి టాల్‌మి ఆన్ డైమిక్రేజ్ ఆనందం
బాయ్ ఆవాన బి అన్ ఇజ్‌కేబి ఆనందం