సాయంకాల సంధ్యారాగ సంగీతాలలో

పల్లవి

[అతడు] సాయంకాల సంధ్యారాగ సంగీతాలలో
హారాహారాలు కర్పూరాలు చిందే వేళలో
నవ్వల్లే నువ్వొస్తే నవ్వల్లే నేనొస్తే నాపై కోపమా
వెన్నెల్లో దీపమై వెన్నెల్లో దీపమై రేగే తాపమా
||సాయంకాల||
ఓ మీనా గానం మౌనం మధురం అయిన సంగీతం
నీ నాలో నా ముద్దాటల్లో నవ్వించే కోపం
||సాయంకాల||

చరణం 1

[అతడు] కొంచెం కొంచెం మంచే ముత్యం
వేసుకుంటున్న వైనం కోపం తాపం
రెండే అందం సంధ్యారాగాల వర్ణం
దాస్తే దాగేది కాదమ్మో అది దాస్తే నవ్వొమ్మో నవ్వమ్మో
పూస్తే శృంగార పువ్వమ్మో విరబూస్తే అందాల నవ్వమ్మో
మబ్బుల్లో వెన్నెల మాటేస్తుంది మళ్ళొస్తుంది మెరిపించే
నా మనసంతా చల్లగా మెల్లగా ...||సాయంకాల||
[ఆమె] సాయంకాల సంధ్యారాగ సంగీతాలలో
ఆరాహాతాలు కర్పూరాలు చిందే వేళలో
నవ్వల్లే నువ్వొస్తే నవ్వల్లే నీవ్వొస్తే నాపై కోపమా
వెన్నెల్లో దీపమై వెన్నెల్లో దీపమై రేగే తాపమా
||సాయంకాల||
ఓ మీనా గానం మౌనం మధురం అయిన సంగీతం
నీ నాలో నా ముద్దొటల్లో నవ్వించే కోపం ||సాయంకాల||

చరణం 2

[ఆమె] సొంతం సొంత సర్వం సొంతం
ఎందుకో నీకు పంతం అందం చందం
ఆరోప్రాణం మౌనబాణాల బంధం
వేసే దాహాలు కన్నుల్లో నిను చూస్తే తీరేయి అయ్యో...
తీసే జాగాలు ఎన్నెన్నో శృతి చేస్తే ప్రేమే అయ్య...
బుగ్గల్లో సిగ్గులే నులిపేసాయి నీకోసం
పులకించే ఈ తనువంతా హాయిగా హాయిగా
||సాయంకాల||