పల్లవి
[అతడు] ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి
ఆ వేకువే దరిచేరగా నిజమే అవ్వాలి
[ఆమె] నీ చెలిమి సాక్షిగా కాలే ఆగిపోనీ
స్నేహాల తీరమే చేరనీ
[అతడు] కలలే కనాలి నిజమే అవాలి
పదే పదే పాడుకోవాలి మదే ఇలా అయిరాదని
ప్రతిక్షణం పాశమవ్వాలి అదే కదా జీవితాలవమని
చరణం 1
[అతడు] కలతే పడకు [ఆమె] కలనిజమయ్యే వరకు
[అతడు]గెలుపే దొరకు వెలుగే లేదనుకోకు
నువ్వు లేవని మన ఊహలే ఆపారదే
నా తేజ ఆ...||కలలే||
చరణం 2
[అతడు] గతే మరిచి [ఆమె] చేయి కలిపేందుకు చూడు
[అతడు] ఎదనే మలచి ప్రేకు పల్లవి పాడు
వేసంగిలా పండించనీ చిరుగాలిరా నావేద ||ఏ చీకటి||