కోరుకున్న కోరికలవ్వాలన్నా

పల్లవి

[అతడు] కోరుకున్న కోరికలవ్వాలన్నా
చేరువైన చేయికల పాలన్నా
చెదిరిన కల అయినా, విడువను కలనైనా ఓ...
హ్యాపీ డేస్ హ్యేపీ డేస్...

చరణం 1

[అతడు]తాను లేక నేను లేననుకున్నా, స్నేహ బంధం
తెంచుకొని పోవమ్మా ఎదురవమవమన్నా
ఎదురై మిగులున్నా
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ - 2