రంగు రబ్బా రబ్బా

పల్లవి

[అతడు] రంగు రబ్బా రబ్బా అంటుంది రంగు పరుసు
గుండె షబ్బా షబ్బా అంటుంది
రంగు పరుసు గళ్ళి ముళ్ళు తేలి పోతుంటే
రంగు పరుసే గల్లి పోరగాళ్ళు
గంతేస్తే రంగు పరుసే ఏయ్ హలో హలో సబ్
చలో చలో అబ్ గలే మిలో
ఇది రంగోలి నశకతోచ నిశాకహొ అరె మస్తు మస్తు మస్తు
గుంటె రంగోలి లి హొలి లి హొలి ||రంగు రబ్బారబ్బా||

చరణం 1

[ఆమె] హే కంటిచూపే ఎదకోసే ఎరుపు కొంటె నవ్వే
విరబూసే తెలుపు [కోరస్] తెలుపు
గిచ్చావంటే నా చూపే నలుపు మెచ్చాచంటే
నా బ్రతుకే పసుపు [కోరస్] పసుపు
చుట్టపు చేతులు పోనీ నడుమంతా చుట్టావా
పట్టిపు మంచంపైనా నీపచ్చి మొత్తంతో రాతిరి ఒంటరిగా వచ్చి
ఒళ్ళంతా తడిమావా రంగుల విల్లుకన్నా నీచెంత
[కోరస్] లీ హొలి లిహొలి
[అతడు] రేసు గుర్రం రేసు గుర్రం రేసు గుర్రం నిద్రలేచింది రంగు పరుసే
వయసు తాసు పాము బుస్సంటే రంగు పరుసే హెహెహెహే

చరణం 2

[అతడు] అమ్మంటేనే మనప్రాణం రంగు చంటిపాపే దైవానికి రంగు
దోస్తి అంటే త్యాగానికి రంగు పుట్టిన వూరే దేశానికి రంగు
నువ్వని నేనని తేడా కనిపించే దునియాలో అందరిని ఒక్కటి చేసే
ఈ పండగ రంగేరా ఏయ్ బ్రతుకిని పండగ చేసే గట్టానికి పండగట్తే
పిడికిలి పిడుగుల వర్షం ఈ రంగేరా లిహొలి లిహొలి ||రంగు రబ్బా రబ్బా||