పల్లవి
[అతడు] గుడ్ మార్నింగ్ హైదరాబాద్ ||6||
నాగుండెకికొట్టింది గుడ్ మార్నింగ్ నామనసుకి చెప్పింది గుడ్ మార్నింగ్ నాకలలకి చెప్పింది
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ||నాగుండెకి||
నా నడకకి చెప్పింది గుడ్ మార్నింగ్ నాస్మైల్‌కి
చెప్పింది గుడ్ మార్నింగ్ నాస్టైల్‌కి చెప్పింది గుడ్‌మార్నింగ్ గుడ్‌మార్నింగ్ ఎక్కడో నాగుండెల్లోన
గుర్రుపెట్టి నిదరోతున్న ప్రేమకే అరె కాఫీ ఇచ్చి చెప్పింది గుడ్‌మార్నింగ్ కోడె కూసే నిమిషం నుంచి
ముసుగు వేసే సమయం దాకా అయ్యబాబోయ్ నాకు అంతా గుడ్‌గుడ్ గుడ్ గుడ్ మార్నింగ్ గుడ్
మార్నింగ్ కమన్ ఎవ్రిబడి సే గుడ్ మార్నింగ్ షబరీబా గుడ్ మార్నింగ్ ఇది లవ్ మంత్ర గుడ్ మార్నింగ్ ||2||
చరణం1
[అతడు] ఏయ్ గొంతువింటే సర్రమంటు జారుతుందే నాహార్టు అందమైన వీణతీగపై తేనెజారినట్టు హే...
మాటవింటె దండనక అంటు మోగుతుందే నాలో బీటు అమ్మవారి జాతరలోన అహ డప్పు కొట్టినట్టు
అయ్య బాబోయ్ ఏం చూసినా వింతగానే ఉంటుందే తాజ్ మహల్‌కి పిచ్చిపిచ్చిగ రంగులేసినట్టు
ఓరినాయనో ఏదవిన్నా కొత్తగా అనిపిస్తుందే ఘంటసాల గొంతుమార్చి పాటపాడినట్టు ||గుడ్ మార్నింగ్||
చరణం2
[అతడు] చీరకట్టె సుందరాంగో జీన్స్‌వేసే మోడర్న్ మంగో చెప్పరా అరె ఎవరైనా తను ఎలాగాఉంటుందో
వంట చేసే పనితనముందో వండిపెట్టితే తిని పెడుతుందో చెప్పరా తను ఎవరైనా తనకేదినచ్చుతుందో
ఇంటికొస్తే అమ్మను చూసి కాళ్ళమీదే పడుతుందో లేకపోతే లేకపోతే హాయ్ ఆంటి అని సలిపెడుతుందో
ఎప్పుడూ నేనెరుగని టెన్షన్ ఇప్పుడెందుకు పుడుతుందో అయ్య బాబోయ్ ఏదేమైనా గు గు గు గు...
గుడ్‌మార్నింగ్ ||గుడ్‌మార్నింగ్||