కోల్ కోల్ కోట దాటుకుని

పల్లవి

[అతడు] కోల్ కోల్ కోట దాటుకుని కోకచాటు పేత చేరుకుని
కోలా సరసం ఆడుకోన చిలకా
[ఆమె] డోలు డోలు మేళ మెట్టుకుని ఉంగరాలు వేలు పెట్టుకుని
కలగా పులగం చేసుకోర పిల్లగ
[అతడు] సకల కల్ల మహరాణి అమిత సాగ సాంబ్రణి
పురుష మెళి పడనీ చూపుల్లో
[ఆమె] కొస వరకు ఉసిపోని రసికరత రుచులన్నీ
కసిగ తలబడనీ కౌగిల్లో ||కోల్ కోల్||

చరణం 1

[అతడు] సుందరి సైరంధరీ ముద్దిచుకోవె ఓసారి
[ఆమె] నడవదిక సోసారి విడువు నన్ను ఈసారి
[అతడు] ఓపరి నీలాహిరి నాలైఫ్ చాలే వయ్యారి
[ఆమె] ముడిపడక బ్రహ్మచారి వద్దంట ఈనారీ
[అతడు] ఓ చిమ చిమ వయసుల కిలికిరి చిరుసెగలెగిసెనె మరిమరి
నిలువు నతడపవే సొగసరి నీలుకురుల జల్లుల్లో
[ఆమె] గడసరి పిడుగుల మగసిరి ఎగబడు చొరవల తెగువరి
తెరలిక తెరవని తొలకరి సిరులు దాచకు వెళ్ళయ్యో ||కోల్ కోల్||

చరణం 2

[ఆమె] పిల్లడ ఇంతల్లుడా ఇల్లందు వేసెర చెలికాడ
[అతడు] ఎదురగానె నిను చూడ నిలువదిక నానీడ
[ఆమె] పోరడ ఎడాపెడా లాగేయ మాకు వాలుజడ
[అతడు] కులికిపో తొడివాడ సలపని రగడ
[ఆమె] ఓ... మదనుడి వరసకు మనవడ మరువపు దవనపు తలగడ
మణిగిన అడుగులు జతపడ మావ కొడుకువి నా ఒళ్ళో
[అతడు] పెదవికి అదిఒక అలజడ నడమది నిగనిగ చలివిడ
అదిమితె నిను ఇటు సరిపడ అత్తకొడుకుని పొత్తిల్లో ||కోల్ కోల్||