బంగారు కోడిపెట్ట వచ్చెనండి...

అప్‌ అప్‌ హ్యాండ్సప్‌
పాపా హ్యాండ్సప్‌... హ హ...
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా హే పాపా... హే... పాప ||బంగారు||
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా హే పాపా... హే... పాప
అప్‌ అప్‌ హ్యాండ్సప్‌
చెక్‌ చెక్‌ నీ లక్‌ దిక్‌ దిక్‌ డోలక్కుతో
చేస్తా జిప్‌ జిప్‌ జాకప్‌ షిప్‌ షిప్‌ షేకప్‌
స్టెప్‌ స్టెప్‌ మ్యూజిక్కుతో ||బంగారు||

చరణం 1

ఓంతమ్మ ఓంతమ్మ సుబ్బులు
అంతంత ఉన్నాయ్‌ ఎత్తులు బోలో బోలో
నీ కన్ను పడ్డాక ఓరయ్యో
పొంగేస్తున్నాయి సొత్తులు చెలో చెల్లో
సిగ్గులేని రైక టెక్కు చూస్తా
గోలుమాలు కోక పొంగులో
కావలిస్తే మళ్ళి వస్తానయ్యో
కొంగుపట్టి కొల్లగొట్టకు
హే... హే... ||అప్‌ అప్‌|| ||బంగారు||

చరణం 2

ఎంటమ్మా ఎంటమ్మా అందులో
అందాల చిట్టి గంపలో బోలో బోలో
నా ఈడు నక్కింది బావయ్యో
చేయ్యెసికాక మత్తులో చెలో చెల్లో
చేతచిక్కినావే గిన్నెకోడి
దాచుకున్న గుట్టు తియ్యనా తియ్యనా
కాక మీద వున్న దాన్నిరయ్యో
దాక మీద కోపమెందుకు
హే... హే... ||అప్‌ అప్‌|| ||బంగారు||