నీ స్నేహం ఇక రాను అని...

నీ స్నేహం ఇక రాను అని
కరిగే కలగా అయినా
ఈ దూరం నువు రాకు అని
నను వెలివేస్తూ ఉన్నా
మనసంతా నువ్వే
నా మనసంతా నువ్వే ||2||