పల్లవి
[అతడు] ఫిదా ఫిదా ఫిదా ఫిదా హొగయా చెలియా
అధా అధా అధా అధా చాగయా సఖీయా
జరా జరా జరా ఫాస్ ఆ గుడియా
మెరా మెరా మెరా ప్యార్ హే బడియా ||ఫిదాఫిదా||
ఉలికే రోజా ఒడికే ఆజా ఒకసారి రాలుగాయి పిల్లదిరా
[ఆమె] హాయిరే తాజా చేసేయ్ పూజ మధుఘోషి సోకెరాసై రాజా
[అతడు] ఏయ్ అచ్చమైన విరి గుచ్చె చేపెగురె వెచ్చనైన సిరి వచ్చిచేరిదరి
ఎక్‌బార్ జరసున్‌నె బాతుగురియా ||ఫిదాఫిదా||
చరణం 1
[అతడు] ఆరేటి కోక తాకేగోరి చేదారిపోకే ఆరితేరీ
[ఆమె] ఈలేసి ఈడే వాడీ వాడీ వాటేసిపోరా హొరా హొరీ
[అతడు] హల్‌హల్ చలే కలిమిలా చూడూ చల్ చల్ చలీ కరే మజానేడు
[ఆమె] విన్నపాలు విని చెంత చేరుకోవా ఈ కన్నె సోకులతో కన్నేగీటుకోరా
[అతడు] ఏయ ఉన్నపాటుమరి యవ్వనా ఆవిరి చుట్టుగేసి గిరి
సద్దుకుందిదరి హత్తికోన మరి ఓన్స్ మోరఫడియా ||ఫిధాఫిధా||
చరణం 2
[ఆమె] ఆరాటవీరా చూపే దాటి వాటేసి నీకు నీవే సాటి
[అతడు] వేవేడి చూసా నీలో వాడి ఓసారి ఆడే నాతో కూడి
[ఆమె] పోగొకీల కీలకే పదానేడు మన్నంచల చలోజతే ఆడు
[అతడు] వన్నె దాని సిరి వంతపాడినది ఓడ ఉన్నపాటుమిది చిందిలేసినది ఓఓ
[ఆమె] టెక్స్‌సెత్‌మెర ముచ్చటైన దోర వేట సెయ్‌ర దోర పట్టుసోకు జర
ఆపు జోరుదోర మళ్లీ ప్యాస్ పరదా ఆ ఆ ఆ ||ఫిదాఫిదా||