రింగా రింగా రోజ్‌ రింగ్‌ రింగా రోజ్‌

పల్లవి

[అతడు] రింగా రింగా రోజ్‌ రింగ్‌ రింగా రోజ్‌ తెచ్చానె ఇచ్చానె ప్రేమించెయ్‌నన్నే
[ఆమె] దొంగ దొంగ ఫోజ్‌ కొట్టట్టె దొంగ ఫోజ్‌ ఏనాడొ దోచావు మొత్తంగ నన్నే
[అతడు] Yes అంటున్నావ, Jhony Jhony పాప నే చేస్తా నీతో
Jolly Jolly జల్సా
[ఆమె] Fresh అంటున్నావ బాబా Black sheep బాబ
సాయంత్రాలు చేస్తా నీతో Styly Styly సల్సా
[అతడు] ఉలలలా ఉలలలలా ఊరించిందే Ice Cream
అల్లె మనసిలా
[ఆమె] ఉలలలా ఉలలలలా ఊపింది ఉయ్యాలలే వయ్యసిలా రింగా రింగా రోజ్‌ . . .

చరణం 1

[ఆమె] పగలంత ప్రతిగంట నాకల్లోకొచ్చి పరువంతో
మొదలెట్టేయ్‌ . . . నీ పైలపచ్చీ
[అతడు] పులకింతై గిలిగింతై ఊహల్లోకొచ్చీ హృదయంతో తలెఎత్తె నీగిల్లికజ్జా
[ఆమె] సరసంలో మనమాడాలంటా సబ్జాయిండర్‌ సరదగా మరి ఓడించాలి నన్నే నీ జోరే
[అతడు] షలలల షలలలలా సయ్యాటె ఆడిందమ్మ సొగిసల రింగా రింగా రోజ్‌ . . .

చరణం 2

[అతడు] ఎవరైన లేకుంటె తోచెదెకాదు ఎదురంగ ఎవరున్న తోసెస్తున్నాను
[ఆమె] సంగీతం వినకుండ నేనుంటె ఒట్టు ఇపుడెమో వినిపిసై కట్టెస్తున్నాను
[అతడు] తొలిప్రేమ మన నెక్కించింది టైటానిక్కే మన మధ్య ఇక రోజు రోజు లవ్‌ Topic కె
[ఆమె] అలలల హలలలల హమయ్యా అంటుందమ్మ బ్రతుకిలా రింగా రింగా రోజ్‌ . . .