పల్లవి
[అతడు] సుక్కు, సుక్కు, సుక్కు, సుక్కు, సుక్కు సుక్కు
సుక్కు, సుక్కు ,సుక్కు, సుక్కు సుకుమారీ
సుకుమారీ సొగసయ్యవేమే పిసినారి
[ఆమె] తగ్గు, తగ్గు, తగ్గు, తగ్గు బ్రహ్మచారీ బ్రహ్మచారీ
నడవొద్దు నువ్వే అడ్డదారి
[అతడు] మనసిచ్చావే ముద్దుగా
[అతడు] మాటిచ్చావే ముద్దుగా
[ఆమె] మనసిచ్చాగా ముద్దుగా
[ఆమె] మాటిచ్చాగా ముద్దుగా
[అతడు] అవసరమెచ్చి ముద్దిమ్మంటే హరి హరి హరి హరి
నువ్వు చాలా చాలా పొదుపరి
[ఆమె] కిరి కిరి కిరి కిరి ఇక చాలోయ్ చాలోయ్ గడసరి ||సుక్కు సుక్కు ||
చరణం 1
[ఆమె] ఆడా ఇడా ఇమ్మంటే నీడ మిద ముద్దిస్తావు
ఆటాడేద్దాం రమ్మంటే
[ఆమె] నై నై నై నై నై నై
పోను పోను పోనంటే ఫోనులోనే ముద్దిస్తావు
పైపై కెళదాం పదమంటే
[అతడు] నై నై నై నై నై నై
అబ్బా అబ్బా చేస్తుంటే తలనొప్పిగుందని అంటావు
[ఆమె] మంటై వెంటై పడుతుంటే ఇది మంచి రాస కాదంటాను
[అతడు] ఆడాళ్ళంతా ఎప్పుడూ ఇంతే హరి హరి హరి హరి
నువ్వు చాలా చాలా పొదుపరి
[ఆమె] కిరి కిరి కిరి కిరి క చాలోయ్ చాలోయ్ గడసరి ||సుక్కు సుక్కు||
చరణం 2
[ఆమె] చేతికి ముద్దే పెట్టేస్తే చెంపమీద ఇమ్మంటావు
చెంపకి ముద్దే రుద్దేస్తే
[అతడు] తకతై తకతై తై
నోటికి ముద్దే అందిస్తే గీత దాటి రమ్మంటావు, గీత
దాటి నువ్వోస్తే
[ఆమె] తకతై తకతై తై
అశా దోసే అప్పడమూ అమ్మ నాన్నకి చెప్పడమూ
[అతడు] సిగ్గు బిడియం ఇవ్వడమూ, నోకు దాగి మరి
నవ్వడమూ మరి మగవాళ్ళంతా ఎప్పుడూ ఇంతే ||కిరి కిరి ||హరి హరి ||