పాహీ!మాంపాహీ

పాహీ!మాంపాహీ
పాహీ శివశంకర అభయంకర దేహీమాం పతిభిక్షా ||పాహీ||
నిరపమ యోగీంద్ర మోగోద్భవ మహాతేజ నటరాజా ||దేహీ||
డమడమ డమరుక నినద వినోద వినోదా భుం భుం సంఖారావ మోదా
హారసర్ప పుం కార విరాజా సుజటా ఘటిత శిరోజా ||పాహి||

పతి సమాధిగతు గత ప్రభోధితు సద్యోజాగ్రుతుని గనొనర్పవా
పతిపాదమె గతినాతికి హితమతి కులసతి మొర మహాదేవ వినవా
యొఆగాధీశతపో విభాసము కైలాసమశేషము కంపింపా
తారా శశిరవులు అమర భువులు భువనాళులు సంక్షోభింపా
లయారంభ సమ్రంభ మొనర్పు ఫాలనేత్ర మీక్షించు
ప్రళయంకర శివశంకర అభయంకర