చలచల్లగా గాలి మెలమెల్లాగా తేలి

పల్లవి

[అతడు] చలచల్లగా గాలి మెలమెల్లాగా తేలి
మేఘపనిలో రాగమదనం మనమే చేయాలి


చరణం 1

[అతడు] కసిబుసి గొలిపే గుసగుసలొ రసికత పండాలి
అవసర సుమసర స్వర్గములే చూపించాలి
[ఆమె] మగసరి గడసరి దమలికలో మనజత ఊగాలి
యమ సురవరుణికే అమృతమే అందించాలి
[అతడు] లాహిరికేళి ఈజిలిబిలి
[ఆమె] నావసరులే నీవుకధలే
[అతడు] చెలి గిలి అని ||చల చల్లగా గాలి ||