జలంధరుడు

పురహర శంకర భూరిదయాకర
పరమేశ్వర క్షేమంకర శ్రీకరా
కరుణాకర గంభీరా గంగాధర శృంగా
స్థావర జంగమరూపా
శరణగతి ఆశాదీపా
[ప్రధమగణం] హర హర హర మహదేవా
హర హర హర మహదేవా