బాలలం బాలలం

బాలలం మేం బాలలం
భావితరానికి దివ్వెలం
నవనాగరికత వెలుగులం
సమసమాజ నిర్మాతలం
మానవతకు వెలుగులం
మహిన్నతికి రూపాలం
వినయానికి సంపన్నులం
ఐక్యమత్య ప్రభోధకులం