పల్లవి
[అతడు] యో బేబి నువ్వు దివ్యామృతం బేబి నువ్వు పంచామృతం
బేబి నువ్వు పూలనందనం యో బేబి నువ్వు దీపావళి బేబి నువ్వు
అనార్కలి బేబి నువ్వు వెన్నెల జాబిలి
[కోరస్] అమ్మమ్మో ఆ పాదం చిక్కితే కుమ్మే బంగారం
అబ్బబ్బో చెలి చెయ్యేపడితే నీరే సారాయే
అయ్యోయ్యో తనుతాకితే ఎటూకాదూ నాదేహం
||యో బేబి||
చరణం 1
[అతడు] ఈ చిలక పలికే పలుకే రామ చిలక నేర్చే కులుకు
తనకాలి ముద్దు కొరకే విలచేపలన్నీ ఉరుకు
అరె కంచిపట్టు చీరే అది కుచ్చీళ్ళనే కోరు
నాగమల్లి పువ్వే ఆమె బాసలకే తుళ్ళు
పిల్లే పతంగిలా పైటని ఎగరేయింగా
చచ్చినోళ్ళంతా మళ్ళా బతికి వచ్చారుగా
ప్రేమను పూజారిలా కలలు పూజలు చేయంగా
రెండునే ఉయ్యాల ఊగితల తిరిగింది
||అమ్మమ్మో||
చరణం 2
[అతడు] నా ఆలమంత వెలుగా తన కంటి తళుకు చాలు
నా ఆశలన్నీ తీర ఒహా కాలి మెరుగు చాలు
ఎహే తాళికట్టు వేళ నిను సిగ్గుపడితే చాలు
నే మత్తు పిల్ల నడగ నను నసగకుంటే చాలు
మిర్చి బజ్జీలా మనసంతా ఊరించేలా
పిచ్చినాకు పట్టించేసి రెచ్చగొట్టేరా
కంటికి కనపడని గాలెల్లో కలిసేరా
కలలో శ్రీదేవిలా కలలు చెప్పేరా
||అమ్మమ్మో||