ఇన్నాళ్ళ దూరం గుండెల్లో

[ఆమె] ఇన్నాళ్ళ దూరం గుండెల్లో గాయం అయ్యింది బంధం
ఉప్పొంగే సంధ్రం అయిపోయే పాపం ఈ అమ్మ వైనం
విడిగా నలిగే బంధాలు జతగా కలిసే ఏనాడు మమతే కురిసే
మనస్సే తడిసే వేళ