కన్నీటి వాన నీ కళ్ళలోనా

[అతడు] కన్నీటి వాన నీ కళ్ళలోనా చిన్నారి కన్నా ఎడారిలోనా
ఏకాకి లాగా అయ్యావు నాన్నా, రానిలే దిగులే నీకేలా, కలిగీ
విధితో సాగాలా, బ్రతుకే నడిగే శిలలా మెదిలేలా